PRC Revised Orders - HRA, CCA, Additional Quantum of Pension
ఉద్యోగ సంఘ నాయకులతో జరిగిన చర్చల ఫలితంగా పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉండగా, ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంషేర్ సింగ్ రావత్ పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ చేసారు.
PRC Revised Orders - ముఖ్య అంశాలు
HRA స్లాబులపై ప్రభుత్వ నూతన ఉత్తర్వులు విడుదల
50,000 జనాభా వరకు 10 %
50,000 to 2,00,000 12%.
2,00,000 above 16%
HODs 24%
సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
సెక్రటేరియట్/HOD కార్యాలయలలో పని చేసే వారికి 25000 సీలింగ్ తో 24%HRA వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ సదుపాయం 2024 జూన్ వరకు మాత్రమే
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
HRA G.O లోని ముఖ్యాంశాలు.
_1.4.20 నుంచి 31.12.2021 వరకు HRA 8/16 శాతాలు మాత్రమే._
_కొత్త HRA G.O అమలు 1.1.2022 నుంచి మాత్రమే_
👇🏻G.O No 27 & 28 ల ప్రకారము నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తున్నందున.....
>RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10%HRA(Max11000)
>RPS2015 లో 14.5% తీసుకొన్న వారికి 12%HRA (Max 13000)
>RPS2015 లో 20% HRAతీసుకొన్నవారికి16% HRA(Max 17000)
>RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి 24%HRA (Max 25000) ( Up toJun 2024) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.
👉 ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును
0 comments:
Post a Comment