Pay rolls Portal లో Feb-2022 Pay bill Submission కు అంతాసిధ్ధం
★ Annual increment Submission తర్వాతRegular pay bill Tile లో, DDO code HOA select చేసుకొన్నతర్వాతDesignation లో "0NA" ను Select చేసుకొని "Getdata" ను click చేస్తేDDO క్రింద పని చేసేStaff అందరి పేర్లువస్తాయి.
★ ప్రతి పేరు ఎదురుగా Blue color లో ఉండే్ Action Eye ను click చేస్తే Earnings&Deductions కనిపిస్తాయి. వీటిని Edit/Delete చేసుకొనవచ్చును. వీటిని update చేసిన.తర్వాత ప్రతి Employeeకు Save చేయవలెను.అలాగేStaff. అందరివీ పూర్తి చేసి Select Button తో Save&Next వచ్చును.
★ ఆ తర్వాత Form47, Staff అందరి Payslip ,Schedule print వచ్చును.
★ Verify చేసుకొనిBiometric confirmation పూర్తయితే bill CFMS లాగిన్ లోకి వచ్చును.
★ 10% HRA తీసుకొనువారికి 11000, HRA12% తీసుకొనువారికి 13000, అలాగే HRA16% తీసుకొనివారికి 17000 లు Maximum కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
0 comments:
Post a Comment