IT గురించిన ముఖ్యమైన అంశాలు.. DSC వారిగా House Rent ఎంత చూపించవచ్చు ఎంత టాక్స్ పడుతుంది....


IT గురించిన ముఖ్యమైన అంశాలు.. DSC వారిగా House Rent ఎంత చూపించవచ్చు ఎంత టాక్స్ పడుతుంది....

IT గురించిన ముఖ్యమైన అంశాలు..

1)(a) DSC-1996 వారు HOUSE RENT =12,500 మరియు savings 1,50,000. (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=57,200 వరకు వస్తుంది.

b) DSC-1996 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=68,000 వరకు వస్తుంది.

 2)(a) DSC-1998 వారు HOUSE RENT =11,100 మరియు savings 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=35,800 వరకు వస్తుంది.

b) DSC-1998 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=42,500 వరకు వస్తుంది.

 3)(a) DSC-2000 వారు HOUSE RENT =10,800 మరియు savings 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=31,800 వరకు వస్తుంది. 

(b) DSC-2000 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=38,000 వరకు వస్తుంది.

 4)(a) DSC-2001 & 2002 వారు HOUSE RENT =10,300 మరియు savings 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని )ఉంటే Tax=23,800 వరకు వస్తుంది.

 (b) DSC-2001 & 2002 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=28,400 వరకు వస్తుంది.

5)(a) DSC-2003 వారు HOUSE RENT =9,700 మరియు savings 80,000(CPS, APGLI, EHS కాకుండా )ఉంటే Tax రాదు.

 ( b) DSC-2003 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,20,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.


6)(a) DSC-2005 వారు HOUSE RENT =9,500 మరియు savings 75,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.

  (b) DSC-2006 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,05,000 ఉంటే Tax రాదు. 


 7)(a) DSC-2008 వారు HOUSE RENT =8,400 మరియు savings లేకున్నా (CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.

 

 (b) DSC-2008 వారు HOUSE RENT=8,000 అయితే SAVINGS=10,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top