EHS స్టీరింగ్ కమిటీ
★ ఈరోజు EHS స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
★ ఆరోగ్య శ్రీ జబ్బులు అన్నీ EHS క్రిందకు తీసుకు వస్తామని చెప్పారు.
★ మెడికల్ రీయింబర్స్ మెంట్ ని పొడిగిస్తూ GO త్వరలో ఇస్తారు.
★ 6 నెలలు పూర్తి ఐన బిల్స్ కి పర్మిషన్ కోసం హామీ.
★ మెడికల్ బిల్స్ పెండింగ్ అన్నీ మార్చి31 లోపు పరిష్కారం చేస్తామన్నారు.
★ వైస్సార్ ట్రస్ట్ సైట్ లో బిల్స్ అప్లోడ్ చెయ్యాలి.
★ EHS కార్డ్ చూపిస్తే వైద్యం చేసేటట్లు ఉత్తర్వులు ఇవ్వాలని, దీనిపై ఆసుపత్రులతో మాట్లాడాలని సూచించటం జరిగింది.
★ వీటితో పాటు వ్యక్తి గత బిల్స్, ఇవ్వడం జరిగింది. ఒకనెలలో పరిష్కరరిస్తామని తెలిపారు.
0 comments:
Post a Comment