సాయంత్రం 6 గంటలకు సీఎస్ ప్రెస్ మీట్
సీఎస్ సమీర్ శర్మ సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
👉పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వాదనను
సీఎస్ వినిపించనున్నారు.
👉అలాగే ఉద్యోగుల 'చలో విజయవాడ' సభపై కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
👉అనుమతి లేకుండా ఉద్యోగులంతా సభకు
హాజరుకావడంతో సీఎం ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.```
0 comments:
Post a Comment