CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల INCOME TAX Assessment సంబంధించి 80C - 80CCD1A, 80CCD1B గురించి - DTA క్లారిఫికేషన్
*వ్యక్తిగత సేవింగ్ (80C) 1.50 లక్షలు దాటితే/ పూర్తి అయితే.., CPS మొత్తాన్ని 80 సీసీడి (B) క్రింద ₹ 50 వేల వరకు డెడక్షన్ చేసుకోవచ్చు.
*80 సీసీడి (1B)CPS మొత్తం 50,000/- దాటి, ఇంకా అమౌంట్ వుంటే 80C క్రింద 1.50 సేవింగ్ లేకుంటే మిగిలిన CPS మొత్తాన్ని 80C క్రింద స్ప్లిట్ చేయొచ్చు.
Ex:- Personal savings 1.35 lakhs
CPS Deductions ₹ 65 thousands.
80C - 1.35 + 15 (From CPS)
Remaining balance 50,000/- under 80CCD(1B)
Total Benifit for CPS Employees Under 80C+80CCD(1B) = 2,00,000/-
Clarified by DTA
Already we followed it. Again DTA cleared it.
#INCOMETAX
0 comments:
Post a Comment