ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమను కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ ప్రతినిధులు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు.తమ పై అనుచిత వ్యాఖ్యలు, తమ పై దుష్ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ సమీర్ శర్మను పీఆర్సీ స్ట్రగుల్ కమిటి నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment