TIS (Teacher Inforamtion System ) Updation Website

TIS Latest Updates:

టీచర్ మొబైల్ నంబర్ MEO/ DEO లాగిన్ మార్చుకోవచ్చు.

కొత్త టీచర్స్ నిPending ట్యాబ్ దగ్గర  Add చేసుకోవచ్చు.

10 th / Inter లేని వారు కూడా Educational Qualifications సబ్మిట్ చేయవచ్చు.

 ఉపాధ్యాయుల Designation తప్పుగా ఉంటే Teacher Status లో status దగ్గర మార్చుకోవచ్చు

 Inter state transfers  నుండి వచ్చిన వారు కూడా Others అనే ఆప్షన్ ద్వారా వివరాలు submit చేయవచ్చు.

గతంలో పని చేసిన పాఠశాల ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంటే others ద్వారా ఆ వివరాలు submit చేయవచ్చు.


ఈ రోజున పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులదరూ SGT/SA/Gr-II HMs అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా TIS ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయవలసి ఉంటుంది.

   


  పనిచేస్తున్న టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్

గత కొంత కాలంగా ఈ TIS Service సక్రమంగా పని చేయట్లేదు... 

ప్రస్తుతానికి సాంకేతిక సమస్యలను సరి చేయడం జరిగింది ఉపాధ్యాయులు ఇప్పుడు TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో వివరాలు Update చేసుకోవచ్చు....

TIS (Teacher Inforamtion ) లాగిన్ ప్రాసెస్ :

Dept Login మీద క్లిక్ చేయాలి 
తరవాత Forgot Password మీద క్లిక్ చేయాలి 
యూసర్ ID దగ్గర Treasury ID ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి చేసి Get OTP మీద క్లిక్ చేయాలి చేసిన తరవాత మొబైల్ కి OTP వస్తుంది ... దానిని ఎంటర్ చేసి పాస్వర్డ్ మార్చుకుని లాగిన్ కావాలి ...

TIS LOGIN

OTP Service for forgot password was restored.

Now all teachers can login by using this servicein child info website.

Plz do needful .

Teacher card నందు Departmental Eaxm కు గెజిట్ నెంబర్ తెలియకపోతే 0000 అని టైప్ చేయండి. సబ్మిట్ అవుతున్నాయి. ప్రస్తుతం గెజిట్ నంబర్లు అవైలబుల్ లేవు..

Health Cards:



TIS - HEALTH CARD - హెల్త్ కార్డు లేని వారు..హెల్త్ కార్డు సంఖ్యను 000000 (6 DIGITS) కంటే తక్కువ '0' లు నమోదు చేసినచో SCAN NEW CARD అని అడుగును..6 DIGITS కంటే ఎక్కువ '0' లు నమోదు చేసినచో హెల్త్ కార్డ్ సంఖ్య ('0's) గా అప్లోడ్ అగును.


Note: TIS గురించి ఎలాంటి సమాచారం కావాల్సిన వారు 9440569763 . నెంబర్  మీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయగలరు...

తాజా సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి......

https://chat.whatsapp.com/D0cCfqFG4Rk4jVjA0hsKCJ

TIS New link... https://studentinfo.ap.gov.in/


https://studentinfo.ap.gov.in/

Read......

All District TIS Pending List......


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top