School/Habitation Plan Google Form Edit చేయుటకు సూచనలు

School/Habitation Plan Google Form Edit చేయుటకు సూచనలు

▪️గూగుల్ ఫామ్ నింపుటకు ఉపయోగించిన మెయిల్ అడ్రస్ కు Google Forms నుండి  ఒక మెయిలు వచ్చి ఉంటుంది.

▪️Google Forms నుండి వచ్చిన మెయిల్ ను ఓపెన్ చేయవలెను.

▪️మెయిల్ పైభాగం వున్న *Edit response* పై క్లిక్ చేయవలెను. మీరు అప్లోడ్ చేసిన గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 

▪️School / Habitation Plan లో ఉన్న అన్ని పేజీలు చూడడానికి మెయిల్ కు క్రింద ఉన్న *View entire message* పై క్లిక్ చేయవలెను.

▪️పొరపాటుగా మీరు ఎంటర్ చేసిన వాటిని సరిచేసి తిరిగి సబ్మిట్ చేయవలెను.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top