Pensions Adoption of Revised Pay Scales, 2022 with effect from 1 July, 2018 -Sanction of Consolidated Pension/Family Pension- Revision of other benefits - Comprehensive Orders - Issued.
80ఏళ్ళు బ్రతికితేనే అదనపు ఫలాలు
ఫింఛన్ దార్లకు::
👉 కనిష్ఠ ఫింఛన్ ₹6500 to ₹10,000 పెంచడమైనది.
👉 డెత్ కమ్ రిటైర్ మెంట్ గ్రాట్యుటి 12 లక్షలనుండి 16 లక్షలకు పూంచడమైనది (ఈ రోజు అనగా 17-01-2022నుండి అమలు)
👉 మెడికల్ అలెవెన్స్ ₹300 to ₹500 పెంచడమైనది
👉 కమ్యుటెషన్ విలువ ప్రస్తుత పద్దతిలోనే కొనసాగింపు...
👉 మట్టి ఖర్చులు ₹15000 to ₹20000 wef 01.01.2022
👉మరణించిన ఉద్యోగి కుటుంబ ఫింఛన్ ప్రస్తుతం 7సంవత్సరాలు ఉండగా దాన్ని 10సంవత్సరాలకు లేక ప్రస్తుతం ఉన్న 65సవత్సరాలనుండి 67 సంవత్సరాలకు పెంచారు.*
👉70సంవత్సరాలకు ఇచ్చే అదనపు క్వాంటమ్ ఫింఛన్ ను తొలగించారు.80 సంవత్సరాల నుండి మాత్రమే అదనపు క్వాంటమ్ ఫింఛన్ వస్తుంది
*80 yrs - 20%,
*85 yrs - 30%,
*90 yrs - 40%
*95 yrs - 50%,
*100 yrs -100% శతమానం భవతి అయితే బంపర్ ఆఫర్ బేసిక్ డబుల్
0 comments:
Post a Comment