NEP Merging of Schools : 3 కి.మీ ల లోపు స్కూల్స్ విలీనానికి మొదలైన ప్రక్రియ... సూచనలు జారీ

 NEP - Special Drive of Schools Verification on 06.01.2022

గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము డిసెంబర్ 2021 న ప్రతి హై స్కూల్ Login లో వారికి 0 km నుండి 3 KM లోపు ఉన్న పాఠశాల వివరాలు online లో నమోదు చేయించుట జరిగింది.

గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలను ప్రతి మండలం లో Mandal Level Committee లను నియమించి ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి ఈ క్రింది వివరాలు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసిఉన్నారు.

కావున జిల్లాలోని MEOs అందరూ మీ మండలంలో Mandal Level Committee లను (కమిటీ లో MEO (01) Mapped High School Headmaster అందరూ) నియమించి, ది: 06.01.2022 న ఈ క్రింది వివరాలు ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి వాటి వివరాలను మీకు mail చేసిన Excel Sheet లో నమోదు చేసి Soft Copy ని ది: 06.01.2022 సాయంత్రం 6.00 గంటలు లోపు mail చేయవలెను మరియు Hard Copy పై Mandal Level Committee అందరితో సంతకాలు పెట్టి DEO కార్యాలయానికి 07.01.2002 ఉదయం 11.00 గంటలు లోపు పంపవలెను.

తనిఖీ చేయవలసిన అంశాలు:

1.HS కి కలపబడిన PS యొక్క ఖచ్చితమైన దూరం KM లో ఎంత?

2. HS కి కలపబడిన PS నుండి విద్యార్ధులను HS కి పంపుటకు ఏవిధమైన ఇబ్బందులు ఉన్నాయా?

"If Yes, ఒకవేళ ఇబ్బంది ఉంటే ఈ క్రింది కారణాలు మాత్రమే ఉండాలి.

a. బైపాస్ రోడ్ దాటవలెను

b. కాలువలు దాటువలెను

C.రైల్వే గేట్ దాటవలెను

d. PS విద్యార్థులు HS కు వెళ్ళటానికి అవకాశం లేని కారణం వ్రాయాలి.

e.ఈ PS ను map చేసిన HS కన్నా మరియొక్క HS దగ్గర.

3. ప్రస్తుతం HS లో ఉన్న తరగతి గదులు ఎన్ని?

4. HS కు 1km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACs).

5. HS కు 2 km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACRs).

6. HS కు 3 km పరిధిలో ఉన్న అన్ని PS ను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం (ACRs).


                                                         DEO, WG.,

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top