Intermediate Certificates | వెబ్సైట్లో ఇంటర్ సర్టిఫికెట్లు
ఇంటర్మీడియట్ - 2021కు సంబంధించి ఉత్తీర్ణులైన వారి సర్టిఫికెట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో ఉన్నాయని ఆర్ ఐఓ వరప్రసాదరావు గురువారం ఒక ప్రకట నలో తెలిపారు. వాటిని స్టూడెంట్ సర్వీస్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లను ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒరిజనల్స్ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ద్వారా పొందవచ్చని సూచించారు.
0 comments:
Post a Comment