Enter your mobile number and find if you are eligible for booster/Precaution vaccine dose and how many days are left for it.
ఎలా తెలుసుకోవాలో పూర్తి వివరాలు:
- ముందుగా ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయాలి
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక OTP వస్తుంది
- ఆ OTP ఎంటర్ చేస్తే మీరు బూస్టర్ డోస్ ఎప్పుడు వేసుకోవాలి తెలుస్తుంది
https://selfregistration.cowin.gov.in
0 comments:
Post a Comment