దేశములో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు
1 ఆంధ్రప్రదేశ్ - 62
2 ఛత్తీస్ఘడ్ - 62
3 పశ్చిమ బెంగాల్ -62
4 అరుణాచల్ ప్రదేశ్ -60
5 అస్సాం -60
6 బీహార్ -60
7 హిమాచల్ ప్రదేశ్ -60
8 ఉత్తరాఖండ్ -60
9 ఝార్ఖాండ్ -60
10 కర్ణాటక - 60/33Years Service
11 మధ్యప్రదేశ్ -60
12 మహారాష్ట్ర -60
13 మణిపూర్ -60
14 మేఘాలయ -60
15 మిజోరాం -60
16 నాగాలాండ్ -60/35 Years Service
17 రాజస్తాన్ -60
18 తమిళనాడు -60
19 తెలంగాణా -61
20 త్రిపుర -60
21 ఉత్తరప్రదేశ్ -60
22 సిక్కిం -58
23 గోవా -58
24 పంజాబ్ -58
25 హర్యానా -58
26 ఒడిశా -58
27 గుజరాత్ -58
28 కేరళ -56
29 జమ్మూ కాశ్మీర్ 48/22 Years of Service
0 comments:
Post a Comment