అన్ని రాష్ట్రాల సీఎంలతో భారత ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌

భారత ప్రధాని నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా దేశంలో.. కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల పెరుగుదల కలకలంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలను దాటిన విషయం తెలిసిందే

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top