పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది . తాజా జీతాల , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది . కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది . జీతాలు , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు , డీడీఓలను మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment