అప్రజాస్వామికంగా ఫిట్మెంట్ 23% ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా జారీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కి తీవ్ర నష్టం కలిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని FAPTO రాష్ట్ర సంఘం తెలియజేసింది.
HRA కి సంబంధించి ఇప్పటికే ఇస్తున్న రేట్లను తగ్గిస్తూ ఇవ్వడం వల్ల పి ఆర్ సి లో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అలాగే పెన్షనర్స్ యొక్కక్యాటమ్ పెన్షన్ రేట్లను తగ్గించడం, స తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం తక్షణం అప్రజా స్వామికంగా విడుదల చేసిన ఈ జీవోను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యా య ,పెన్షనర్లు సంఘాల ను కలు పుకుని పెద్ద ఎత్తునఉద్య మిస్తామని తెలియజేశారు.
ఇలా GO లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ 18 వతేది పాఠశాల కు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని , సాయంత్రం ఐదు గంటలకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు GO ల దహన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది
ఈ సమావేశములో FAPTO చైర్మన్ ch. జోసెఫ్ సుధీర్ బాబు, సెక్రటరీ జనరల్ ch. శరత్ చంద్ర, కో చైర్మన్ N. వెంకటేశ్వర్లు, K.కుల శేఖర్ రెడ్డి,K. భాను మూర్తి,అదనపు ప్రధాన కార్యదర్శి NV రమణయ్య, ch.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.ప్రకాష్ రావు, కోశాధికారి G.సౌరి రాయులు మరియు FAPTO రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , 13 జిల్లాల ఫ్యాప్టో చైర్మన్ ,సెక్రటరీ జనరల్స్ పాల్గొన్నారు
FAPTO రాష్ట్ర కమిటీ
0 comments:
Post a Comment