రికవరీ లేకుండా జీతాలు వేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
జీవో లో పేర్కొన్న విధంగా జీతాల రికవరీ గురించి ప్రస్తావించిన న్యాయవాది రవితేజ. జీవో లో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 23 కి వాయిదా వేసిన కోర్టు. జీతాలు రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు. సమగ్ర సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు హైకోర్టు. మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది
0 comments:
Post a Comment