సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు కీలక భేటీ
అటు ప్రభుత్వం , ఇటు ఉద్యోగ సంఘాల ధోరణిలో మార్పు
ఉద్యోగులు సమ్మెదాకా వెళ్లకుండా చూడాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు • సానుకూలం కావాలని కోరుతున్న ఉద్యోగులు • అందుకు సిద్ధమేనన్నట్లుగా ప్రభుత్వ వైఖరి
మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముందుగా పీఆర్సీ సాధన కమిటీ సమావేశమై మంత్రుల కమిటీతో చర్చించాల్సిన అంశాలు , అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశం కానున్నాయి.
మీ అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం విజయ సంఘాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
0 comments:
Post a Comment