ప్రాథమిక పాఠశాలలను ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు సందర్శించినప్పుడు పరిశీలించాల్సిన అంశాలపై పాఠశాల విద్యాశాఖ ప్రశ్నావళిని విడుదల చేసింది. ఉదయం అసెంబ్లీ ఎలా నిర్వహిస్తున్నారు? మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలించాలంది. తరగతుల వారీగా తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, వారి పరిస్థితిపై నివేదికను సమర్పిం చాలని సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment