ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ప్రభుత్వం ఆన్ లైన్ లో పంపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆన్లైన్లోనే మంత్రుల ఆమోదం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో కీలక ముందడుగు పడింది.దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల వివరాలను ఆన్‌లైన్‌లోనే సర్క్యూలేట్ చేసింది. 1974 ఏపీ జిల్లాల(ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించింది.
కొత్త జిల్లాలు ఇవే..
*1). కర్నూల్,
*2).నంద్యాల,
*3).అనంతపురం,
*4).హిందూపురం,
*5). కడప,
*6).చిత్తూరు,
*7). తిరుపతి,
*8). రాజం పేట,
*9).నెల్లూరు,
*10). ఒంగోలు,
*11). బాపట్ల,
*12). నరసరావు పేట,
13).గుంటూరు,
*14).విజయవాడ,
*15).మచిలీపట్నం,
*16).నరసాపురం,
*17).అమలాపురం,
*18).రాజమండ్రి,
*19). ఏలూరు,
*20).కాకినాడ,
*21,22). అరకు (రెండు జిల్లాలు),
*23).శ్రీకాకుళం,
*24). విశాఖపట్నం,
*25).విజయనగరం,
*26).అనకాపల్లి.......
(అంచనా)
జిల్లా పేరు.. రాజధాని పేరు
శ్రీకాకుళం – శ్రీకాకుళం
విజయనగరం – విజయనగరం
మన్యం జిల్లా – పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు – పాడేరు
విశాఖపట్టణం – విశాఖపట్టణం
అనకాపల్లి – అనకాపల్లి
తూర్పుగోదావరి – కాకినాడ
కోనసీమ – అమలాపురం
రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం
నరసాపురం – భీమవరం
పశ్చిమ గోదావరి – ఏలూరు
కృష్ణా – మచిలీపట్నం
ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ
గుంటూరు – గుంటూరు
బాపట్ల – బాపట్ల
పల్నాడు – నరసరావుపేట
ప్రకాశం – ఒంగోలు
ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు
కర్నూలు – కర్నూలు
నంద్యాల – నంద్యాల
అనంతపురం – అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
వైఎస్సార్ కడప – కడప
అన్నమయ్య జిల్లా – రాయచోటి
చిత్తూరు – చిత్తూరు
శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి
Restructuring the District proposal Letter
0 comments:
Post a Comment