★ ఎల్లుండి నుంచి సెలవులు AP : ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
★ ఈ నెల 8 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని.. 17 వ తేదీన తిరిగి కాలేజీలు పున : ప్రారంభం అవుతాయని పేర్కొంది.
★ ప్రభుత్వ,
★ ప్రైవేట్,
★ ఎయిడెడ్,
★ కోఆపరేటివ్,
★ రెసిడెన్షియల్,
★ సోషల్ వెల్ఫేర్,
★ ట్రైబల్ వెల్ఫేర్,
★ మోడల్ జూనియర్ కాలేజీలకు..
★ సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
0 comments:
Post a Comment