AP Inter Board: ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.
తత్కాల్ కింద 13వందలు, అటెండెన్స్ మినహాయింపు ఫీజు 13వందలు మొదటి ఏడాది పరీక్ష ఫీజు 500, రెండో ఏడాది పరీక్ష ఫీజు 500లు ఉంటుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరి తెలిపారు.
ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్‌లైన్‌లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్‌ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.
0 comments:
Post a Comment