Update Staff Deatils in Student Info Website
Student Info(child) Site Services లో మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు Conformation Tab క్రొత్తగా ఇచ్చారు. మన పాఠశాల లాగిన్ లో దీనిని అన్ని పాఠశాలలు ఓపెన్ చేయాలి. పట్టిక లో చూపించిన ఉపాధ్యాయులు అందరూ మన పాఠశాలలో ఉన్నారా! లేదా ట్రాన్స్ఫర్ లో వెళ్లిపోయారా? వంటి వివరాలు మరియు టీచర్ ఐడి, CFMS ID conform చేసిన తర్వాత Submit చేయాలి. మన పాఠశాలలో పనిచేయుచున్నప్పటికీ పట్టికలో ఒకరిద్దరి ఉపాధ్యాయుల వివరాలు లేకపోతే కంగారు పడవలసిన పని లేదు. తరువాత adding వస్తుంది.
Student info site లో services లో Staff Option Enable (Teacher status) చేయటం జరిగింది
ఈ Teacher Status Entry లో
1. DDO Code
2. Total STAFF Working (Teaching + Non Teaching)
3. Vacant
4. TEACHERS WORKING STATUS లో 4 Options ఇచ్చారు
WORKING
TRANSFERED
RETIRE
EXPIRED
పై వాటిలో మీకు సంబందించినది సెలెక్ట్ చేయాలి
5. COVID VACCINATED ( YES/NO)
6. CFMS ID
ENTER చేసి submit చేయాలి
Click Here to Update Staff Details
0 comments:
Post a Comment