PRC పై సీఎం జగన్ సమీక్ష
ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్గత సమీక్ష నిర్వహించనున్నారు.మరికాసేట్లో ప్రారంభం కానున్న ఈ సమీక్షలో సీఎం జగన్‌తో చీఫ్ సెక్రటరీ కమిటీ చర్చించనుంది.గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాలపై కూడా సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నారు.
0 comments:
Post a Comment