ప్రస్తుతం విడుదల అయింది పూర్తిస్థాయి PRC రిపోర్ట్ కాదు...PRC అమలుకై చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వేసిన సెక్రెటరీస్ రిపోర్ట్
పిఆర్సి పై సెక్రెటరీల నివేదికలో ఉద్యోగుల ప్రతికూల అంశాలు
1. మానిటరీ బెనిఫిట్ ఇచ్చే తేదీని 1 నవంబర్ 22 గా నిర్ధారించటం.
2. ఇంటి అద్దె అలవెన్స్(HRA) ను
..30% నుండి 24% కు
.. 20% నుండి 16% కు
.. 12%నుండి 08%కు
తగ్గించటం.
3. CCA ను రద్దు చేయడం
4. ఉన్నత విద్యార్హతలు ఇంక్రిమెంట్ ను తీసివేయడం
5.. పెన్షనర్స్ కు ఎడిషనల్ క్వాంటం పెన్షన్ను(AQP) 70, 75 సంవత్సరాల స్టేజీల ను తొలగించడం..
6. రాష్ట్ర వేతన సవరణ తొలగించి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణను సిఫార్సు చేయటం
7.ముఖ్యంగా ఫిట్మెంటును సెవెంత్ సి పి సి తో పోలుస్తూ
14.29% సిఫార్సు చేయటం
0 comments:
Post a Comment