ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక తేదీ 23 .12. 2021
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చల ఇతర పరిణామాలపై ఇరు జేఏసీల చైర్మన్ లు ఇచ్చిన పిలుపు మేరకు
ఈరోజు తేదీ 23 .12. 2021న 4 గంటలకు విజయవాడ NGO హోం లో స్త్రగుల్ కమిటీ సమావేశం జరిగినది.
◆ PRC, బకాయిలు చెల్లింపు, సీపీస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర ప్రధాన డిమాండ్స్ పై ప్రభ్యుత్వం చేసిన పలురకాల ప్రకటనలపై, పలుదఫాలు వాయిదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనది.
◆ ఉద్యోగుల దాచుకున్న సొమ్ము చెల్లించకపోగా బకాయిలు 1600 నుండి 2000 కోట్లకు పెరగటం పై తీవ్రమైన ఆందోళన వ్యక్తం
◆ CS గారి ప్రకటన పై గౌవరం తో వారం వేచి చూడాలని నిర్ణయించారు
◆ తదుపరి కార్యాచరణ కొరకు, ఇరు JAC ల రాష్ట్ర స్థాయి సెక్రటేరియట్ సమావేశాన్ని *03.01.22 ఉదయం10 గంటలకు విజయవాడలో NGO హోమ్* నందు నిర్వహించాలని నేటి *స్ట్రగుల్ కమిటీ నిర్ణయించింది.
స్ట్రగుల్ కమిటీ,
ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక.
0 comments:
Post a Comment