MAPPING OF HIGHSCHOOL TO PRIMARY SCHOOL
Services లో కొత్తగా Mapping of High Schools to Primary School అను ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది.
ఈ ఆప్షన్ ను ఈ సం.రం ప్రాథమిక పాఠశాలలు మెర్జ్ చేయబడిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పూర్తిచేసి సబ్మిట్ చేయాలి.
మొత్తంగా 18 కాలమ్స్ తో షీట్ ఎనేబుల్ చేయబడింది.
Child info సైట్ లింక్..: https://studentinfo.ap.gov.in/EMS/login.do
0 comments:
Post a Comment