LS Member App: లోకసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి

 💥 లోకసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి వీలుగా "LS MEMBER APP" విడుదల



 APP ప్రత్యేకతలు:

✴️ లోకసభకు సంబంధించిన వివిధ పత్రాలు,కమిటీల నివేదికలు,వివిధ ప్రశ్నలకు మంత్రులు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలు వంటివాటిని ఈ యాప్లో చూడవచ్చు 

✴️ ఈ యాప్ వల్ల ప్రజలు తమ MPల పని తీరును ప్రత్యక్షంగా చూడవచ్చు

✴️ పార్లమెంటరీ డాక్యుమెంట్స్

EX:: భారత రాజ్యాంగం, పార్లమెంట్ విధానాలు,భారత రాష్ట్రపతుల ప్రసంగాలు, చారిత్రిక ప్రతులు, ( ENGLISH,HINDHI బాషల్లో )


 APP🔗

 https://play.google.com/store/apps/details?id=com.loksabha.members,

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top