*ఓటర్లు తమ ఆధార్‌ను EPIC కి లింక్ చేయమని SMSలు వస్తున్నవి అని 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయి*. దీనికి సంబంధించి, EPICని ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని అని ప్రజలను తెలియజేయడమైనది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment