CS కమిటీ 14.29% ఫిట్ మెంట్ ఖరారు చేయడంలో అసలు మతలబు తెలుసా?
ఇప్పుడు ఒకసారి వివరంగా చూద్దాం!
ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రస్తుత జీతం క్రింది విధంగా ఉన్నాయి అనుకుందాము.
Pay = 40270
D.A.= 13505(33.536%)
HRA= 4832
IR = 10873(27%)
----------------------------------
*Total= 69480
----------------------------------
CS కమిటీ ప్రకారం 14.29% ఫిట్ మెంట్ అయితే
Pay = 40270
DA = 12234(30.382%)
Fitmt= 5755(14.29%)
-----------------------------------
Total= 58259
-----------------------------------
So pay fixed కొత్త పే స్కేల్ ప్రకారం రు.58680/- అనుకుందాము.
ఇప్పుడు కొత్త పే ప్రకారం జీతభత్యాలు ఇలా ఉంటాయి.
Pay. = 58680
DA = 4272(7.28%)
HRA= 7042
-----------------------------
Total= 69994
------------------------------
అంటే
పాత జీతం = 69480
కొత్త జీతం = 69994
అంటే పెరుగుదల =514
0 comments:
Post a Comment