పి ఆర్ సి ఉద్యోగ డిమాండ్లపై పై ముగిసిన సీఎం జగన్ సమీక్ష
పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారుఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్‌కు బుగ్గన వివరించారు. ఫిటిమెంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోమారు చర్చించే అవకాశం ఉంది.
నిన్న ఆర్థిక శాఖ మంత్రి మరియు సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన తాత్కాలికంగా విరమించడానికి అంగీకరించాయి అనే సంగతి మనకు తెలిసిందే ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగే చర్చలలో ఫిట్మెంట్ ఎంత నిర్ణయి ఇస్తారో అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
0 comments:
Post a Comment