సీఎం జగన్ కి పీఆర్సీ పై నివేదిక ఇచ్చిన అధికారులు

 


తాడేపల్లి - సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ

సీఎస్ తోపాటు సీఎంను కలిసిన  పీఆర్సీ కమిటీ సభ్యులు శశిభూషన్ కుమార్, రావత్

సీఎం జగన్ కి పీఆర్సీ పై నివేదిక ఇచ్చిన  అధికారులు

6 గంటలకు సచివాలయంలో సీఎస్ ప్రెస్ మీట్

ఉద్యోగులకు ఫిట్ మెంట్ ను  సీఎస్ సమీర్ శర్మ ప్రకటించే అవకాశం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top