కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో నర్సులు, టెక్నీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైనవారు పంజాబ్ లోని భాభా క్యాన్సర్ హాస్పిట్ అండ్ హాస్పిటల్, ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 126
ఇందులో నర్స్ 102, అసిస్టెంట్ ప్రొఫెసర్ 12, అసిస్టెంట్ రేడియాలజీ 1, ఐటీ హెడ్ 1, డిస్పెన్సరీ ఇన్చార్జ్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 29 వెబ్సైట్: https://tmc.gov.in/index.php/en/
0 comments:
Post a Comment