NEET 2021 Result నీట్‌ 2021 ఫలితాలు విడుదల


మెడికల్, డెంటల్, ఆయుష్‌ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న దేశ వ్యాప్తంగా ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) నిర్వహించిన నీట్‌-2021 ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అయ్యాయి. విద్యార్థుల మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్లకు ఎన్‌టీఏ ర్యాంక్‌ కార్డులు పంపించింది. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. 

ఫలితాలు ఈ క్రింది లింక్ లో అందుబాటులో కలవు

http://neet.nta.nic.in/

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top