కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సహానిఈ రోజు విడుదల చేశారు
ఏపీలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు.
14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణ.
14వ తేదీనే పంచాయతీలకు కౌంటింగ్
17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్
18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్.
ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్ పదవులకు, 533 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు.
రాష్ట్ర మొత్తం మీద వివిధ కారణాలతో 187 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్,
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్, 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు
గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు ఎన్నికలు.
ఆరు మున్సిపల్ కార్పోరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు
12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు.
0 comments:
Post a Comment