How to Change Mobile Number in CFMS Login

CFMS సైట్ నందు లాగిన్ అయ్యే సందర్భంలో రిజిష్టర్ మొబైల్ ఫోన్ నెంబరు మారినవారు OTP రాక ఇబ్బంది పడేవారు వారి కొత్త మొబైల్ నెంబరు CFMS సైట్ లో రిజిష్టర్ చేసుకొనే అవకాశం ఉంది.

ఆవిధానం - పై వివరణ

  1. http://cfms.ap.gov.inక్లిక్ చేయండి
  2. Open అయిన విండోలో Help desk option పై క్లిక్ చేయండి.
  3. Open అయిన APCFSSSRTS విండోలో కుడివైపున పైన ఇవ్వబడ్డ మూడు అడ్డగీతలపై క్లిక్ చేయండి.
  4. ఓపన్ అయిన పేజీలో 2వ టైల్ Registration పై క్లిక్ చేయండి.
  5. Open అయిన విండోలో ఇవ్వబడ్డ అన్ని అంశాలను పూరించండి.
  6. User type వద్ద Pensioner select చేయండి
  7. మీ ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
  8. మీ ఇ మెయిల్ ఐ డి ఎంటర్ చేయండి
  9. మీ జిల్లా select చేయండి.
  10. \మీ మండలం select చేయండి.
  11. అక్కడ ఇవ్వబడిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.

చివరగా  submit request పై ప్రెస్ చేయండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top