CCE Marks Entry | SA 2 Marks Entry 2023-2024

CCE Marks Entry || SA 2 Marks Entry 2023 - 2024 విద్యా సంవత్సరంలో SA 2  మార్క్స్ నమోదు చేయుటకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు మీ పాఠశాల లాగిన్ లు మీ విద్యార్థుల యొక్క మార్కులు నమోదు చేయవచ్చు....



మార్కులు నమోదు చేయడంలో ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన మార్పులు:

  1. వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి మార్కులు నమోదు చేసే అవకాశం
  2. సబ్జెక్టుల వారీగా మార్కుల నమోదు చేసే అవకాశం ఇచ్చారు
  3. విద్యార్థి Absent/Present Option ఇచ్చారు
ఈ క్రింది వెబ్ సైట్ లింక్ ద్వారా మీ విద్యార్థుల మార్పు నమోదు చేయండి...

SA-1 Marks entry option enabled.
Step 1: https://studentinfo.ap.gov.in/

Step2:
Dept login

Step3:
CCE Marks

Step 4:
Select SA 2 services

Step 5:
Select SA 2 Marks entry

Step 6:
Select Academic year (2023-24)
Select Studing Class
Select Section
Select Subject

Step 7:
Get details
Enter marks for each student 



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top