ఈరోజు నుండి మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులు నమోదు చేయడానికి ఆప్షన్ అందుబాటులో కలదు అయితే ఇక్కడ మనకు కు ఆరు ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు పిల్లల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి...
ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకు గల పిల్లల కు మార్కులు ఎలా నమోదు చేయాలి తెలుసుకుందాం....
ఆ పిల్లల పేర్లు కనిపించడానికి ముందుగా ఐదో తరగతి ఎంపిక చేసుకోండి తర్వాత Section ఎంపిక చేసుకోండి తర్వాత సబ్జెక్టు ఎంపిక చేసుకోండి ఇక్కడ మీకు ఐదో తరగతి పిల్లల పేర్లు కనిపిస్తాయి అక్కడ మీరు తరగతి ని ఎంపిక చేసుకున్నట్లయితే 1వ నుండి 5వ తరగతి వరకు గల పిల్లల పేర్లు మీకు అందుబాటులో కనిపిస్తాయి....
పూర్తి అవగాహన కొరకు క్రింది వీడియోని చూడండి...
0 comments:
Post a Comment