రవాణా వాహనాలు
ఏడేళ్ళు దాటితే యేటా 4 వేలు పదేళ్ళు దాటితే యేటా 5 వేలు పన్నెండేళ్ళు దాటితే యేటా 6 వేలు చొప్పున గ్రీన్ టాక్స్ వసూలు చేయనున్నారు.
మోటర్ సైకిలు పదిహేనేళ్ళు దాటితే రెండు వేలు ఇరవైయేళ్ళు దాటితే అయిదు వేలు
కార్లు జీపులు వగైరా పదిహేనేళ్ళు దాటితే ఐదు వేలు ఇరవైయేళ్ళు దాటితే పదివేలు వసూలు చేయనున్నారు.
కొత్త వాహనాల కొనుగోనులుపై
యాభై వేల రూపాయిల పైబడిన బైకులపై 9 నుండి 13 శాతం 20 లక్షలకు మించి వాహనాలపై 12 నుండి 18 శాతం పన్ను పెంచి వసూలు చేయనున్నారు
0 comments:
Post a Comment