AP JAC & AP JAC Amaravathi
తేదీ 12.11.2021
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానం
***
AP JAC మరియు AP JAC అమరావతి రెండు JAC ల సంయుక్త మీడియా సమావేశం రేపు అనగా తేదీ. 13/11/21 న
ఉదయం *ఖచ్చితంగా 10 గంటలకు* విజయవాడ గాంధీనగర్ లోని N G O హోమ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది.
విషయం :
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల 11వ PRC అమలు, బకాయిల చెల్లింపు షెడ్యూలు తదితర సమస్యల పరిష్కారం కొరకు ఇరు JAC లు చేపట్టబోయే చర్యలు గురించి..
కావున తప్పకుండా మీ మీ ప్రింట్ మరియు & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను తేదీ 13.11.2021 న ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు* NGO హోమ్, 3వ అంతస్తు, విజయవాడ నందు ఏర్పాటు చేసిన AP JAC & AP JAC Amaravathi సంయుక్త
పత్రికా (ప్రెస్ మీట్) సమావేశానికి హజరయ్యేటట్లు చూడగలరని కోరుచున్నాము.
బండి శ్రీనివాసరావు & హృదయ రాజు, AP JAC.
బొప్పరాజు & వైవీ రావు, AP JAC అమరావతి.
0 comments:
Post a Comment