AP eHazar Android App

 


AP eHazar Latest Android App ఉపాధ్యాయులు ఈ క్రింది లింక్ ద్వారా మీ ఐరిస్ టాబ్ లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని ముందు ఇంతకు ముందు మీ ట్యాబ్ లో ఉన్న పాత అప్లికేషన్ Uninstall చేయండి.
  ఈ అప్లికేషన్ ద్వారా మన ఫోన్లో కూడా ఈ హాజరు నమోదు చేయవచ్చు అందుకు మనం ప్లే స్టోర్ లో నుండి 2 అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది Mantra Management, Mantra RD Service ఈ రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని Bio Metric scan చేసే పరికరం ద్వారా హాజరు నమోదు చేయవచ్చు

Click Here AP eHazar Android App

మీమీ మొబైల్లోనే ఈ హాజరు నమోదు చేసే విధానం పూర్తి వీడియో...

https://youtu.be/1CECGgxsgXs


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top