All India Ideal Teachers Association (AIITA) State awards teachers list ఆలిండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ వారు రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుల ను ఎంపిక చేశారు ఆ ఎంపిక జాబితా వీరికి 28.11.2021 ఉదయం 10 గంటలకు విజయవాడ నందు అవార్డులు ప్రధనం చేయనున్నారు.
శ్రీ మహమ్మద్ హలీమ్ షరీఫ్, SA Hindi
రాష్ట్ర వ్యాప్తంగా 18 ఉపాధ్యాయులను ఎంపిక చేశారు... అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు సుపరిచితులు మహమ్మద్ హలీమ్ షరీఫ్, SA Hindi వీరు కూడా ఉన్నారు. ప్రస్తుతం మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆకివీడు( బాలురు) పశ్చిమ గోదావరి జిల్లా లో పనిచేస్తున్నారు వీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం లో రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యా సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందించడంలోనూ మరియు అంతర్ జిల్లా బదిలీలు పొందుటకు వాట్సాప్ గ్రూపు ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకు మీరు సహకారాలు అందించు చున్నారు... వీరితో పాటు అవార్డులు అందుకుంటున్న ఉపాధ్యాయులందరికీ www.andhrateachers.in website నుండి ప్రత్యేక అభినందనలు
0 comments:
Post a Comment