అమ్మఒడి సమాచారం || 75% విద్యార్థుల హాజరు గురించి నమూనా తల్లిదండ్రుల నోటీస్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమ్మఒడి పథకమునకు సంబంధించిన 2021-22 విద్యా సంవత్సరములో  తెదీ.08-11-2021 నుండి పాఠశాల ముగింపు తేదీ వరకు జరుగు పాఠశాల పనిదినాలలో ప్రతి విద్యార్థి తప్పని సరిగా విధిగా 75% హాజరు కలిగిఉండాలి. 75% మరియు ఆ పైబడి హాజరు కలిగిన విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకము ద్వారా రూ.15,000/-లు ఆర్ధిక సహాయం పొందుటకు అర్హులుగా పరిగణింపబడి వారి బ్యాంకు ఖాతా నందు జమకాబడునని మరియు 75% హాజరు తక్కువైన విద్యార్థులకు అమ్మఓడి పథకము ద్వారా ఆర్ధిక సహాయము పొందుటకు అనర్హులుగా పరిగణింపబడి వారి బ్యాంకు ఖాతా నందు జమకాబడవని ఇందుమూలముగా తల్లిదండ్రులకు వినయంగా తెలియపరచు చున్నాము. కావున విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఈ పత్రము నందు సంతకము, ఫోన్ నెంబర్ తీసుకొని ప్రధానోపాధ్యాయులు దగ్గర భద్రముగా వుంచవలెను. తల్లిదండ్రుల దగ్గర ఈ పత్రము తీసుకొనని యెడల_ ప్రధానోపాధ్యాయుడు +ఆ పాఠశాలలో పనిచేస్తున్న సహోపాధ్యాయులుబాధ్యత వహించవలసి వుంటుంది.

Download Model Ammavodi Notice


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top