7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు అప్పును భరిస్తున్న ప్రభుత్వం ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు.
రెండో విడతగా ఇప్పుడు రూ.6,439.52 కోట్లు పంపిణీ. ఏడాది తొలి విడత డబ్బులతో కలిపి రూ.12,758 కోట్లు లబ్ధి.
https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx
0 comments:
Post a Comment