(ఆంధ్ర టీచర్స్ ) ఉద్యోగ, ఉపాధ్యాయుల అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు చెల్లించడానికి ఆర్బీఐ ఇ-కుబేర్ ద్వారా బ్యాచ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరికొన్ని గంటల్లో జీతాలు ఉద్యోగ,ఉపాధ్యాయుల ఖాతాలకు జమ అయ్యే అవకాశం వుంది.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నందు కూడా జీతాలు సకాలంలో చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.ఇప్పటికే కొన్ని పాఠశాలలకు బ్యాచ్ నెంబర్ జనరేట్ అవటం వల్ల రేపే జీతాలు జమ కానున్నాయి.
0 comments:
Post a Comment