పీఆర్సీ నివేదిక కోసం పట్టుబడుతున్న సంఘాలు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్న సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం నందు పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు... జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో కుండ బద్దలు కొట్టిన APJAC చైర్మన్ బండి శ్రీనివాస్ గారు....PRC రిపోర్ట్ బయట పెడితేనే మాట్లాడతాం. లేదంటే వెళ్ళిపోతాం అని చెప్పిన బండి.శ్రీనివాస రావు గారు.CS గారు తప్పకుండ మీటింగ్ అనంతరం బయటపెడతాం అని చెప్పిన తరువాతే సమస్యలై మాట్లాడుతున్న APJAC చైర్మన్.
మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తామని సమావేశం ముగిసిన వెంటనే సంక్షిప్త నివేదిక అందిస్తామని తెలియజేశారు...
0 comments:
Post a Comment