NTSE (1st లెవెల్) పరీక్ష కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం

NTSE పత్రికా ప్రకటన

తేది 23-01-2022 న జరగబోవు NTSE (1st లెవెల్) పరీక్ష కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నది.

NTSE పేపర్-I (MAT) ఉదయం 9:30 నుండి 11:30  వరకు

పేపర్-II (SAT)  మధ్యాహ్నం 02:00 నుండి 04:00 వరకు జరుగును.

పరీక్ష రుసుము రూ.200

ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంభ తేది : 29-10-2021

దరఖాస్తు రుసుము చెల్లించుటకు ప్రారంభ తేది : 30-10-2021

ఆన్లైన్ లో అప్లై చేయుటకు చివరి తేది : 30-11-2021

పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేది : 01-12-2021

నామినల్ రోల్స్ ను ప్రధానోపాధ్యాయులు,జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేది : 06-12-2021

వెబ్సైటు : www.bse.ap.gov.in



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top