Nellore Dt: FA-1 Marks Verification: ఎఫ్.ఏ 1 మార్క్లుల పరిశీలనకు ఉత్తర్వులు విడుదల

Nellore Dt: FA-1 Marks Verification: ఎఫ్.ఏ 1 మార్క్లుల పరిశీలనకు ఉత్తర్వులు విడుదల.

విషయము; FA-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనము- పరిశీలనకు సంబంధించి పరిశీలకుల ఏర్పాటు FA-I అంతర్గత మార్కుల పరిశీలన కమిటీ వారి కార్యావర్తనలు 
సూచన: Director, SCERT-AP e seu Re No: ESE02/567/2021-SCERT/2021 D1: 14.10.2021 
             
                 FA-I పరీక్షల నిర్వహణ, మూల్యాంకనము లకు సంబందించి, అన్ని యాజమాన్యములలోని ప్రతి పాఠశాలకు మరొక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయురాలు తే 27.10.2021, 28 10.2021 ది లలో పరిశీలనకు వెళ్ళి SCERT AP వారు పంపిన ప్రశ్నాపత్రాలతో FA-I పరీక్షలు పరీక్షలు నిర్వహించబడ్డా యా ఉపాధ్యాయులు మూల్యాంకన మార్గదర్శకాలను వ్రాసి జవాబు పత్రాలను మూల్యాంకనంచేసి మార్కులు వేశారా. అవి సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.

బాధ్యతలు ఇలా...

* ఉప విద్యా శాఖాధికారులు ఉన్నత పాఠశాలల పరిశీలనకు ఎంఈవోలు ప్రాథమిక పాఠశాలల పరిశీలనకు ఏయే ప్రధానోపాధ్యాయులు వెళ్ళాలో తే 26.10.2021 ది కేటాయిస్తారు.

• ప్రధానోపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలు సందర్శించి ఈపాఠశాలల్లో ఫార్మెటివపరీక్షలు నిర్వహించిన తీరు పరిశీలిస్తారు. 

• ఫార్మెటివ్ పరీక్షలకు సంబంధించి నాలుగు పాదనాలు, విద్యార్ధుల భాగస్వామ్యము- భాగస్వామ్యము-ప్రతిస్పందనలు (10 మా), వ్రాతపని (10 మా), ప్రాజెక్టు నివేదికలు (10 మా), లఘు పరీక్ష (20 మా) జవాబు పత్రాలను పరిశీలిస్తారు.

* జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకన మార్గదర్శకాల ప్రకారం జవాబు పత్రాలను మూల్యాంకనంచేసి మార్కులు వేశారా ఈ పరీక్షల మార్కులు పాఠశాల కంసాలిడేట్ రిజిష్టరులో పొందుపర్చారా లేదా అనే విషయాలన్నింటిని పరిశీలిస్తారు.

* ప్రతి తరగతి నుండి, ఏవైనా రెండు సబ్జెక్టులయందు కనీసం ఒక్కొక్క విద్యార్ధి యొక్క FA-I నాలుగు సాధనాలు పరిశీలిస్తారు. కానీ మొత్తముపై పాఠశాలలోని అన్ని తరగతులు, అందరు ఉపాధ్యాయుల మూల్యాంకనములు పరిశీలిస్తారు..

* పరిశీలన అనంతరం పరిశీలన పత్రాలను' మండల్ విద్యాశాఖాధికారులకు (PS/UP), ఉప విద్యాశాఖాధికారులకు (HS) సమర్పిస్తారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయలు పరిశీలకులకు అందుబాటులో ఉండి ఈ పరిశీలనా కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి అన్ని బాధ్యతలు తీసుకోవాలి.

• పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరిశీలనానతరం మార్కులను 3 01.11.2021 ది లోపుగా ఆన్ లైన్ నందు అప్లోడ్ చేయుటకు చర్యలు తీసుకోవాలి.

* ఇందు కొరకు తే 26.10.2021 ది లోపుగా అన్ని పాఠశాలలవారు సిద్దం చేయవలసిన రికార్డులు

1. ఫార్మెటివ్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల నోటిపుస్తకాలు, రాతపని, ప్రాజెక్టు నివేదికలు.
2, ఫార్మెటివ్ ఎస్సెస్మెంట్-1 లఘు పరీక్ష యొక్క జవాబు పత్రాలు,
3. పాఠశాల మార్కుల రికార్డులు,
4. DE గారి వెబ్ సైటులో ఇవ్వబడిన "Certificate of Verification" పార్మెట్ (2 లేక 3).

Observation Form

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top