పదోన్నతులు
★ Monthly promotion Counciling లో
చూపించు ఖాళీలు
ది 1.11.2020 తర్వాత Death, Retirement , Promotions ఇచ్ఛుట వలన Oct 1 వరకు ఏర్పడిన ఖాళీలు మాత్రమే చూపించాలి.
చూపించ కూడనివి:
★ Transfer Councling 2020 లో చూపిన ఖాళీలు , Left over Vacancies , Block చేసిన ఖాళీలు , చూపరాదు.
★ సీనియారిటీ జాబితాలు Oct 16 న ప్రదర్శించాలి
★ అభ్యంతరాలు అయిన తర్వాత Final panel lists Oct 23 ప్రదర్శించాలి.
★ HM కేడర్ కు Oct 25 న, SA కేడర్ లకు Oct 29 & 30 న councling జరపాలి.
★ Opt చేసుకొనే Places Purely Ad-hoc.Transfers councling లో వీటిని చూపిస్తారు. Promotees కు మరల Reconciling జరిపి permanent Places లో post చేస్తారు. Adhoc Places లో School Asst Cader లో జీతము ఇవ్వబడును.
★ Promotion councling లో అన్యాయము జరిగిన దనుకొన్నవారు HM లు CSE కు SA లు RjD లకు ఉత్తర్వులు అందుకొన్న 15 రోజుల్లో Appeal చేసుకొని వచ్చును.
0 comments:
Post a Comment